Car Sales: ఐఫోన్ ధరకే లగ్జరీ కార్లు.. అద్దిరిపోయే ఫీచర్లు.. ఎక్కడో కాదు.. మన హైదరాబాద్లోనే

సెకండ్ హ్యాండ్ కార్లకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ఈ మధ్యకాలంలో చాలామంది సొంతంగా కార్లు, బైకులలో తిరిగేందుకే ఇష్టపడుతున్నారు. మరి అలాంటివారి కోసం హైదరాబాద్లో కేవలం ఐఫోన్ ధరకే అద్భుతమైన కార్లు అందుబాటులో ఉన్నాయి. అదెక్కడో ఇప్పుడు తెలుసుకుందామా.. ఆ వివరాలు ఇలా..