తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు : 90 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పాగా..! కార్పొరేషన్లలోనూ హవా...!

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటింది. 116 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరగగా… 90 స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. మరోవైపు కార్పొరేషన్లలో కూడా ఆదిపత్యాన్ని ప్రదర్శించింది.