Chicken Rates Today: నేటి మార్కెట్లో చికెన్, కోడిగుడ్ల ధరలు ఎలా ఉన్నాయంటే.?

మార్కెట్లో ఈ వారం చికెన్, కోడిగుడ్ల ధరలు స్వల్పంగా ఎగబాకాయి. రిటైల్‌గా కిలో చికెన్ ధర ఆయా ప్రాంతాలను బట్టి రూ. 220 - రూ.260 మధ్య విక్రయిస్తున్నారు.