China: షూ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం.. 28 మంది సజీవదహనం

చైనా షూ రాజధానిగా గుర్తింపు పొందిన ఫ్యూజియన్ ప్రావిన్సుల్లోని జిన్‌జియాంగ్ నగరంలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కనీసం 28 మంది ఇప్పటి వరకూ ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు తెలిపారు. భారీగా ఎగిసిపడుతోన్న మంటలను ఆర్పేందుకు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ ఘటనపై చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ తీవ్రంగా స్పందిస్తూ.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.