CM Chandrababu: సింగపూర్ ప్రధానితో సీఎం చంద్రబాబు కీలక భేటీ.. పెట్టుబడులే లక్ష్యంగా సాగిన మీటింగ్!

ఆంధ్రప్రదేశ్‌లో ప్రకృతి సేద్యంతో పండించిన ఉద్యాన ఉత్పత్తులు, ఆక్వా ఉత్పత్తులను దిగుమతి చేసుకునే అంశాలను పరిశీలించాలని సింగపూర్ ప్రధాన మంత్రి లారెన్స్ వాంగ్‌ను సీఎం చంద్రబాబు నాయుడు కోరారు. రెండు రోజుల సింగపూర్ పర్యటనలో ఉన్న సీఎం సోమవారం ఆ దేశ ప్రధాన మంత్రితో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. సింగపూర్ ప్రధాని అధికారిక నివాసంలో 30 నిముషాల సేపు ఇరువురు నేతలూ వివిధ అంశాలపై చర్చలు జరిపారు.