Coimbatore Murder Case : ఇదేం ప్రవర్తన.. బాలిక హత్య కేసుపై మీడియా సమావేశం.. గోళ్లు గిల్లుకుంటూ.. నవ్వుతూ కనిపించిన పోలీస్ అధికారిని.. వీడియో వైరల్.. విమర్శలు వెల్లువ..

Coimbatore Murder Case : బాలికపై హత్యాచారం, మృతి కేసుకు సంబంధించిన సున్నితమైన కేసు గురించి మాట్లాడుతున్న సమయంలో మహిళా పోలీస్ అధికారి గోళ్లు గిల్లుకుంటూ పెద్దగా నవ్వుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో నెటిజన్లు సదరు అధికారుల ప్రవర్తనపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.