cow worry అదో పల్లెటూరు. అక్కడి వారికి గోవులను ఆదరించడమే తెలుసు. వ్యవసాయంతో పాటు పశువుల పెంపకాన్ని జీవనాధారంగా చేసుకుని ఎంతో మంది బతుకుతున్నారు. అటువంటి గ్రామంలో అర్ధరాత్రి వేళ అటుగా వచ్చిన కొందరు యువకులకు గోవుల ఆర్తనాదాలు చెవున పడ్డాయి. గోవుల ఘోషను విన్న వారికి మనసు చివుక్కుమంది. ఏం జరుగుతోందో తెలుసుకుందామని వెళ్లారు. గోవులను నిర్దాక్షిణ్యంగా చంపడాన్ని చూసి తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. గోపాలపల్లిలోని యాతపేటలో జరుగుతున్న ఈ దారుణంతో ఎస్.కోట మండలమంతా కలకలం రేగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.