మండల వ్యాప్తంగా పలు గ్రామాలలో రైతులు చామంతి పంటను విస్తారంగా సాగు చేశారు. మండల వ్యాప్తంగా రైతులు ఖరీఫ్, రబీ సీజనలో వివిధ రకాలైన కూర గాయలు, ఉద్యాన పంటలతో పాటు పూల సాగుపై మక్కువ చూ పు తున్నారు. ఈ మేరకు మండలంలో బంతి, చామంతి, కనకాంబరం, లిల్లీ తదితర రకాల పూలను సాగు చేస్తున్నారు.