Delhi: ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం.. 200 పైగా దగ్ధమైన కార్మికుల నివాసాలు

ఢిల్లీలోని ఉద్యోగ్ భవన్‌ సమీపంలో ఉన్న కార్మికుల నివాసాల్లో (ఝుగ్గీలు) బుధవారం వేకువజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది.