Dubai: దుబాయ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలంగాణకు చెందిన ముగ్గురు కార్మికుల మృతి

దుబాయ్‌(Dubai)లో జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన ముగ్గురు వలస కార్మికులతో సహా మొత్తం ఏడుగురు దుర్మరణం పాలయ్యారు.