E20 protest: E20 పెట్రోల్‌‌కు వ్యతిరేకంగా దేశంలో తొలిసారి నిరసన..

E20 protest: ఇథనాలు కలుపుతున్న E20 పెట్రోల్‌కు వ్యతిరేకంగా తొలిసారిగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వాహనాదారులు ఆందోళన చేపట్టారు. ‘‘హమారీ గాడీ, హమారీ అధికార్’’ నినాదంతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి పలువరు వాహనదారులు హాజరయ్యారు. E20 పెట్రోల్ వాడటం వల్ల తమ వాహనాల మైలేజ్ తగ్గడంతో పాటు ఇంధన వ్యవస్థ దెబ్బతింటోందని వారు ఆరోపించారు. పారిశ్రామికవేత్త తేహ్సీన్ పూనావాలా ఆధ్వర్యంలో టీమ్ భారత్ ఈ నిరసనను నిర్వహించింది. తమ ఉద్యమానికి రాజకీయ రంగు లేదని, తాము […]