Eesha Movie Team : బుక్ మై షోలో రేటింగ్ మాఫియా.. ‘ఈషా’ మూవీపై నెగెటివ్ రివ్యూ ఇస్తున్నారంటూ నిర్మాతలు ఫైర్!

త్రిగుణ్, హెబ్బా పటేల్, అఖిల్ రాజ్, సిరి హనుమంతు ప్రధాన పాత్రల్లో శ్రీనివాస్ మన్నె దర్శకత్వంలో రూపొందిన హారర్ థ్రిల్లర్ ‘ఈషా’. కేఎల్ దామోదర ప్రసాద్ సమర్పణలో హేమ వెంకటేశ్వరరావు నిర్మించారు. బన్నీ వాస్, వంశీ నందిపాటి విడుదల చేశారు. క్రిస్మస్ సందర్భంగా గురువారం (2025 డిసెంబెర్ 5న) సినిమా విడుదలైంది.