El Niño tension ఎల్‌నినో కలవరం

El Niño tension ఖరీఫ్‌ సాగుపై అన్నదాత అయోమయ పరిస్థితిలో పడ్డాడు. ప్రధానంగా ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షాలు తగ్గుతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో సాగుపై రైతుల్లో ఆందోళన నెలకొంది. జూన్‌, జూలై నెలలను పరిశీలిస్తే లోటు వర్షం కురిసింది. ఆశతో వరి నారు పోసుకున్న రైతులు ఇప్పుడు వర్షాలు కురవకపోవడంతో వరి నారును బిందెలతో తడుపుతూ బతికించుకుంటున్నారు. మరోవైపు రిజర్వాయర్లలో కూడా కనీస స్థాయిలో నీటి మట్టాలు లేవు. చెరువుల్లోనూ నీరు చేరలేదు. ఈసారి ముందే కరువు పరిస్థితులు కన్పిస్తున్నాయి.