Encounter In Guma Forest: ఎన్‌కౌంటర్.. ఇద్దరు మావోయిస్టులు మృతి

కంధమాల్ జిల్లా బెల్ఘర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుమ్మా అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నట్లు పోలీసులకు నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది. దీంతో కూబింగ్ నిర్వహించారు.