Crops Not Moving, Farmers’ Distress Unending!
జిల్లాలో చెరకు రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట తెగుళ్ల బారిన పడడంతో తీవ్ర ఆవేదన చెందుతున్నారు. మరోవైపు లక్ష్మీపురంలో సంకిలి షుగర్ ఫ్యాక్టరీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చెరకు తూనిక కేంద్రం నుంచి పంట తరలిపోవడం లేదు. రోజుకొక లారీ వస్తుండడమే ఇందుకు కారణం.