FIFA వరల్డ్ కప్‌లో ఫన్నీ మూమెంట్.. కాటన్ క్యాండీ మెషీన్‌లో తల పెట్టిన మెక్సికో ఫ్యాన్.. వీడియో వైరల్!

ఫిఫా వరల్డ్ కప్ 2026లో గెలిస్తే ఒక్కొక్కరు ఒక్కో రకంగా సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ, మెక్సికోకు చెందిన ఒక ఫుట్‌బాల్ అభిమాని మాత్రం తన పిచ్చిని నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లాడు. తమ టీమ్ వరల్డ్ కప్ నాకౌట్ స్టేజ్‌కు చేరడంతో ఆ ఆనందం తట్టుకోలేక ఏకంగా ఒక దూదిపిండి (కాటన్ క్యాండీ) మిషన్‌లో తన తల దూర్చేశాడు.