FIFA World Cup 2026: "వెంటనే యూఎస్ విడిచి వెళ్లండి".. ఫిఫా వరల్డ్‌ కప్‌లో ఇరాన్‌కు ఘోర అవమానం..

FIFA World Cup 2026: అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు ఫిఫా వరల్డ్ కప్‌కు కూడా చేరాయి. టోర్నలో పాల్గొంటున్న ఇరాన్ ఫుట్‌బాల్ం జట్టుకు తీవ్ర అవమానం ఎదురైంది. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌ అనంతరం, వెంటనే అమెరికా విడిచి మెక్సికోలోని శిక్షణా శిబిరానికి తిరిగి వెళ్లాలని అమెరికా ఇరాన్‌ను ఆదేశించింది. ఈ ఆదేశాలపై ఇరాన్ కోచ్ అమీర్ ఘలేనోయీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లాస్ ఏంజెల్స్‌లో సోఫై స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్ 2-2తో డ్రాగా ముగిసింది. […]

FIFA World Cup 2026: