Film Chamber Polls: హోరాహోరీగా ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలు.. నిర్మాతల ఐక్యతే ఆయుధంగా ప్రోగ్రెసివ్ ప్యానెల్ ప్రచారం!

తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన 'ఫిల్మ్ ఛాంబర్' ఎన్నికలు రసవత్తరంగా జరుగుతున్నారు. రేపు ( డిసెంబర్ 28న ) ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ కీలక పోరులో గెలుపే లక్ష్యంగా ప్రోగ్రెసివ్ ప్యానెల్ సర్వసన్నద్ధమైంది. 2025-2027 'సంవత్సరానికి గాను ఈ ఎన్నికలు జరుగుతున్నాయి.