తిరుమలకు భక్తుల తాకిడి.. అలిపిరి చెక్ పాయింట్ దగ్గర బారులు తీరిన వాహనాలు.. భారీగా ట్రాఫిక్ జాం..!

తిరుమలకు భక్తుల రద్దీ పెరిగింది. తిరుపతి అలిపిరి దగ్గర భారీ ట్రాఫిక్ జామ్ అయ్యింది. అలిపిరి చెక్ పాయింట్ దగ్గర పెద్ద ఎత్తున వాహనాలు బారులు తీరాయి.