Manyam Teachers Head to Finland
అంతర్జాతీయ స్థాయి బోధనా పద్ధతులను పరిచయం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం జిల్లా నుంచి ఇద్దరు ఉపాధ్యాయులను ఫిన్లాండ్ పంపనుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 29 మందిని ఆ దేశం పంపిస్తుండగా అందులో మన్యం మాస్టార్లు ఉండడంతో సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.