Special Focus on Girls’ Health
విద్యార్థినుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపా లని ప్రభుత్వ విప్ జగదీశ్వరి ఆదేశించారు. శనివారం ఆమె కురుపాం గిరిజన సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను పరిశీలించారు. డయేరియా లక్షణాలతో బాధపడిన బాలికలతో మాట్లాడి.. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.