భారత్‌ విషయంలో వెనక్కు తగ్గిన కనెడా!

తమ దేశ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటోందంటూ భారత్‌పై ఆరోపించిన కెనడా ప్రస్తుతం తన పంథాను మార్చుకుంది. ప్రధాని కార్నీ భారత పర్యటన నేపథ్యంలో అక్కడి అధికారులు కీలక వ్యాఖ్యలు చేశారు. భారత దేశ జోక్యం నిజమని అనుకుని ఉంటే ప్రధాని కార్నీ పర్యటన జరిగేది కాదని వ్యాఖ్యానించారు.