Gold And Silver Prices Today: వరుసగా 2వ రోజు కూడా పెరిగిన బంగారం ధరలు.. ప్రధాన నగరాల్లో నేటి రేట్లు...

హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో గత రెండు మూడు రోజులుగా ధరలు పెరుగుతూ వస్తున్నాయి. చెన్నైలో మాత్రం బంగారం ధరలు దేశంలోనే గరిష్టంగా (రూ. 1,53,840) నమోదవుతున్నాయి. అంతర్జాతీయ పరిణామాలు, రూపాయి విలువలో మార్పుల కారణంగానే ఈ ధరల వ్యత్యాసం కనిపిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయినప్పటికీ పసిడి ప్రియులకు ఇది మంచి కొనుగోలు సమయమని చెప్పవచ్చు. దేశంలోని ప్రధాన నగరాలు పట్టణాల్లో ఇవాళ్టి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..