Gunda Appala Surya Narayana: అధికారిక లాంఛనాలతో మాజీ మంత్రి అప్పల సూర్యనారాయణ అంత్యక్రియలు

సూర్యనారాయణ మరణ వార్త విని సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సూర్యనారాయణ కుటుంబ సభ్యులతో చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడి పరామర్శించారు.