Happy Happy Christmas జిల్లాలో క్రిస్మస్ పర్వదినాన్ని క్రైస్తవులు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. గురువారం ఉదయం నుంచి చర్చిల వద్ద ప్రత్యేక ప్రార్థనలతో పాటు యువకులు, పిల్లలతో సందడి వాతావరణం కనిపించింది. ప్రార్థనల అనంతరం పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. నగరంలోని కంటోన్మెంట్ ఆర్‌సీఎం, స్వీమ్స్ బాప్టిస్ట్, కంటోన్మెంట్ బాప్టిస్ట్ చర్చిల్లో కోలాహలం కనిపించింది.