Haryana ADGP: హర్యానా ఏడీజీపీ ఆత్మహత్య.. సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని బలవన్మరణం!

హర్యానా ఏడీజీపీ వై పురన్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. చండీగఢ్‌లోని తన ఇంట్లో సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.