Police Must Wear Helmets Too
పోలీసులు విధిగా హెల్మెట్లు ధరించి రోడ్డుపైకి రావాలని, చట్టం దృష్టిలో అందరూ సమానమేనని ఎస్పీ మాధవరెడ్డి తెలిపారు. పోలీ సులు నిబంధనలు పాటిస్తేనే ద్విచక్ర వాహనదారులంతా తప్పనిసరిగా హెల్మెట్లు పెట్టుకొని ప్రయాణాలు చేస్తారన్నారు.