High Court on BC Reservation GO:బీసీ రిజర్వేషన్ జీవో ఇవ్వడం సరికాదు: తెలంగాణ హై కోర్టు

బీసీ రిజర్వేషన్ జీవోపై దాఖలైన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో ఇవాళ(శనివారం) విచారణ జరిగింది. పిటిషనర్ తరపున వాదనలు వినిపించారు న్యాయవాది మయూర్ రెడ్డి. అయితే, ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న.