టాలీవుడ్ నటుడు నవీన్ చంద్ర ప్రస్తుతం కెరీర్ పరంగా ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు. ప్రస్తుతం హారర్, సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారాడు.2026 నూతన సంవత్సరం సందర్భంగా తన అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ సైకలాజికల్ హారర్ మూవీ 'హనీ' గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు.