Hyderabad: లోన్ యాప్ వేధింపులు మరో ప్రాణం బలి.. హైదరాబాద్‌లో వివాహిత ఆత్మహత్య

హైదరాబాద్‌లోని నేరేడ్మెట్ ప్రాంతంలో ఆన్‌లైన్ లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు తట్టుకోలేక 25 ఏళ్ల యువ వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన విషాదాన్ని నింపింది. లోన్ యాప్ ద్వారా తీసుకున్న రుణం చెల్లింపులో జాప్యం కావడంతో నిర్వాహకులు నిరంతరం ఒత్తిడి, వేధింపులకు గురిచేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు..