Hyderabad Metro: ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. మెట్రో విషయంలో రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం

తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించి ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఎల్ అండ్ టీ ఆధీనంలో ఉన్న మెట్రో రైలును రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా స్వాధీనం చేసుకుంది. బుధవారం సచివాలయంలో జరిగిన కీలక సమావేశంలో ఈ మేరకు ఒప్పందాలు పూర్తయ్యాయి.