Hyderabad: హైదరాబాద్‌ వాసులకు అలర్ట్.. రెండు రోజుల పాటు నీటి సరఫరా బంద్.. ఏయే ప్రాంతాల్లో అంటే..?

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఈ వారాంతం 36 గంటల పాటు మంచినీటి సరఫరాకు అంతరాయం కలగనుంది. కృష్ణా ఫేజ్-1 పైప్‌లైన్ల అత్యవసర మరమ్మతుల కారణంగా శనివారం ఉదయం నుండి ఆదివారం సాయంత్రం వరకు నీరు నిలిచిపోతుంది. లీకేజీలు, వాల్వ్ మార్పులు దీనికి కారణం. ఏ ఏ ప్రాంతాల్లో నీటి సరఫరా బంద్ అంటే..?