Indian Railway : మరీ అంత తక్కువా? ఇండియన్ రైల్వేలో ఒక బెడ్‌షీట్ ఉతికేందుకు ఎంత ఖర్చు అవుతుందో తెలుసా?

Indian Railways : భారతీయ రైల్వేలో ఏసీ కోచ్‌లలో ఒక బెడ్ షీట్ ఉతికేందుకు ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? లాండ్రీ టెండర్ పత్రం ప్రకారం.. ఒక బెడ్‌షీట్‌ను ఉతకడానికి అయ్యే రూ. 5 కంటే తక్కువే. ఇంత తక్కువ ఖర్చుకు ఎలా సాధ్యమవుతుందన్న అంశంపై చర్చ జరుగుతుంది.