Iran-Israel war : ఇజ్రాయెల్ చర్యలతో మళ్లీ పెరుగుతున్న టెన్షన్.. హర్మూజ్ జలసంధిపై ఇరాన్ కీలక ప్రకటన! ట్రంప్ వార్నింగ్..

Iran-Israel war : ఇజ్రాయెల్ లెబనాన్ పై భీరక దాడులకు పాల్పడింది. ఇప్పటి వరకు జరగని రీతిలో అత్యంత భారీ వైమానిక దాడులు జరిపింది. ఈ దాడుల్లో మృతుల సంఖ్య 254కు చేరగా.. మరో వెయ్యి మందికిపైగా గాయపడినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు.