ISRO: బాహుబలి కాదు అంతకు మించి..భారత్–అమెరికా సంయుక్తంగా చేపడుతున్న ప్రాజెక్ట్

సైకిల్‌పై రాకెట్ తీసుకెళ్లిన స్థాయి నుంచి… ప్రపంచ దేశాల భారీ ఉపగ్రహాలను నింగిలోకి చేర్చే స్థాయికి ఇస్రో ఎదిగింది. మరో నాలుగైదు రోజుల్లో శ్రీహరికోట నుంచి LVM-03 M6 ‘బాహుబలి’ రాకెట్ ద్వారా అమెరికాకు చెందిన 6.5 టన్నుల బ్లూబర్డ్-6 ఉపగ్రహాన్ని ప్రయోగించనుంది. భారత్–అమెరికా సంయుక్తంగా చేపడుతున్న ఈ ప్రయోగం ఇస్రో సామర్థ్యానికి మరో మైలురాయిగా నిలవనుంది.