వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ నేతలు, కార్యకర్తలు వికృత చేష్టలు, అరాచకాలకు పాల్పడుతున్నారు. ప్రజలను తీవ్ర భయభ్రాంతులకు గురి చేసేలా జగన్ పుట్టిన రోజును వైసీపీ కార్యకర్తలు నిర్వహించారు.