JoSAA Counselling 2026: జోసా తొలి విడతలో IIT Bombay మళ్లీ టాప్.. ఆ కోర్సు కోసం టాప్ ర్యాంకర్ల పోటీ...

JOSAA Counselling round1 results 2026: జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (JoSAA) 2026 తొలి విడత సీట్ల కేటాయింపు ఫలితాలను విడుదల చేసింది. IIT Bombay సీఎస్‌ఈ మరోసారి టాప్ ర్యాంకర్ల తొలి ఎంపికగా నిలవగా, IIT Hyderabad సీఎస్‌ఈకు కూడా డిమాండ్ పెరిగింది. సీట్లు పొందిన అభ్యర్థులు జూన్ 26లోపు ఆన్‌లైన్ రిపోర్టింగ్ పూర్తి చేయాలి.