Karimnagar: రైతు భరోసా నిధులు వెంటనే విడుదల చేయాలి

భగత్‌నగర్‌, జూన్‌ 8 (ఆంధ్రజ్యోతి): రైతు భరోసా నిధులు వెంటనే విడుదల చేయాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వర్ణ వెంకటరెడ్డి డిమాండ్‌ చేశారు.