Karimnagar: ప్రజావాణిలో 144 దరఖాస్తులు

సుభాష్‌నగర్‌, జూన్‌ 8 (ఆంధ్రజ్యోతి): కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో 144 దరఖాస్తులు వచ్చాయని కలెక్టర్‌ చిత్రా మిశ్రా తెలిపారు.