Karnataka: మైసూర్ పబ్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి.. పలువురికి సీరియస్

కర్ణాటకలోని మైసూరులో పబ్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. రెస్టోపబ్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. యజమానితో సహా ఆరుగురికి గాయాలయ్యాయి.