Karuppu OTT Release: ఓటీటీలోకి 'వీరభద్రుడు'.. సూర్య బ్లాక్‌బస్టర్ ఎక్కడ, ఎప్పుడు చూడాలంటే?

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, డైరెక్టర్ కం యాక్టర్ ఆర్జే బాలాజీ కాంబోలో వచ్చిన చిత్రం 'కరుప్పు'(తెలుగులో 'వీరభద్రుడు'). బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. థియేటర్లలో రూ. 300 కోట్లకు పైగా వసూళ్లతో రికార్డుల దుమ్ము దులిపేసింది. ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలో షేక్ చేయడానికి రెడీ అయిపోయింది