Katy Perry Trudeau: పార్కులో మాజీ ప్రధానితో పాప్ సింగర్ రొమాన్స్.. పబ్లిక్‌లోనే కిస్సులతో రెచ్చిపోయిన జంట..!

కాలిఫోర్నియాలోని ఓ పార్కులో పిక్నిక్ సందర్భంగా కేటీ పెర్రీ, జస్టిన్ ట్రూడో ప్రేమగా కౌగిలించుకుంటూ ముద్దులు పెట్టుకున్నారు. పార్కులో పరుపు పరచుకుని విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో ఒకరినొకరు ఆప్యాయంగా హాగ్ చేసుకుంటూ రొమాంటిక్ కిస్సులతో రెచ్చిపోయారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడు