Ketan Agarwal Case: కేతన్ పాస్‌పోర్ట్ పోయినప్పుడు జరిగిందిదే.. క్యాబ్‌ డ్రైవర్ సంచలన వ్యాఖ్యలు

పూణె యువ వ్యాపారి కేతన్ అగర్వాల్ హత్య తర్వాత వెలుగు చూసిన సంఘటనలు చూస్తుంటే.. మొత్తంగా కేతన్ అగర్వాల్‌ను పెళ్లి చేసుకోవడం సియా గోయల్‌కు ఏ మాత్రం ఇష్టం లేనట్లుగా కనిపిస్తోంది. అయితే వీడియోల్లో కేతన్‌తో నవ్వుతూ కనిపించిందంతా అదొక డ్రామానే అని తేలిపోయింది. అయిష్టంగానే అతడితో వ్యవహరించినట్లుగా దర్యాప్తును బట్టి అర్థమవుతోంది.