Are Difficulties Inevitable for Kharif Cultivation?
తోటపల్లి భారీ సాగునీటి ప్రాజెక్టు పరిధిలోని పాత రెగ్యులేటర్‌కు చెందిన ప్రధాన కాలువలు అధ్వాన స్థితిలో ఉన్నాయి. ప్రస్తుతం కుడి కాలువ గుర్రపు డెక్క, పిచ్చి మొక్కలతో నిండింది. కాలువల్లో దిగేందుకు వీలులేని పరిస్థితి. ఎడమ కాలువ ప్రాంతం కోతకు గురైంది. మరోవైపు ఏడాది కాలంగా ప్రధాన కాలువకు చెందిన షట్టర్లు కూడా మరమ్మతులకు నోచుకోవడం లేదు. దీంతో సాగునీరు వృథాగా పోతోంది.