kumaram bheem asifabad- ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ చర్యలు

మున్సిపల్ ఎన్నికలలో భాగంగా బుధవారం పోలింగ్ నేపథ్యంలో సమర్థవంతమైన ప్రక్రియ నిర్వహణకు పకడ్బందీ చర్యలు చేపడుతున్నామని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి కె హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో మంగళవారం ఏర్పాటు చేసిన వెబ్ కాస్టింగ్ ద్వారా ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ మున్సిపాలిటీలలో వార్డుల పోలింగ్ కేంద్రాలలో ఏర్పాట్లను పరిశీలించారు.