kumaram bheem asifabad- ముఖ్యమంత్రి బహిరంగ సభను విజయవంతం చేయాలి

కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో జూన్‌ 1న పర్యటించనున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బహింగసభను విజయ వంతం చేయాలని జైనూర్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కుడిమెత విశ్వనాథ్‌రరావ్‌ కోరారు. స్థానిక మార్కెట్‌ యారుడ ఆవరణంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా అభివృద్ధిపై ముఖ్యమంత్రి ప్రధాన ంగా దృష్టి సారించారన్నారు. ఇందులో భాగంగా రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరుతో పాటు చేయూత పథకం కింద కొత్త పింఛన్లు మంజురు చేస్తారని ఆయన వివరించారు.