గ్రామపం చాయతీ ఎన్నికలు హోరాహోరీగా ముగిశాయి. ఈ నెల 22న సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు, వార్డుసభ్యులు ప్రమాణస్వీ కారం చేశారు. పార్టీల మద్దతుతో గెలిచిన వారు ఆయా పార్టీల ముఖ్య నేతలతో తమ సంబరాలు పంచుకుంటున్నారు. గ్రామంలో తమ పార్టీ జెండా ఎగురవేశామని సగర్వంగా చెప్పుకుంటున్నారు. ఏ పార్టీ మద్దతు లేకుండా వ్యక్తిగత ప్రతిష్టతో గెలిచిన స్వతంత్రులు మాత్రం తర్జనభర్జన పడుతున్నారు.