నీటి వినియోగం తారాస్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో కొత్త బోర్ల తవ్వ కంపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. వాల్టా(వాటర్ లాండ్ అండ్ ట్రీస్ యాక్టు) చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. కానీ అమలు చేయడంలో కిందిస్థాయి అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కొంతమంది అధి కారులు బోర్ల తవ్వకాలకు సహకరిస్తూ వాల్టాకు తూట్లు పొడుస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి