Laptops: కేవలం రూ.4 వేలకే ల్యాప్‌టాప్.. భారీగా ఎగబడ్డ జనం

Hyderabad: రూ.4 వేలకే ల్యాప్‌టాప్ అంటూ హైదరాబాద్‌లో ఓ షాపు యజమాని బంపర్ ఆఫర్ ప్రకటించాడు. దీంతో నగరం నలుమూలల నుంచి భారీగా జనం చేరుకుని షాపుపైకి ఎగబడ్డారు. కిలోమీటర్ల మేర షాపు ముందు క్యూ కట్టారు. దీంతో చివరికి పోలీసులు ఎంట్రీ ఇవ్వాల్సి వచ్చింది.