తర్లుపాడు నుంచి మార్కాపురం వెళ్లే రహదారిలో ఉన్న హిందూ దళితుల శ్మశానాన్ని ఆక్ర మించుకునేందుకు ప్రయత్నించిన, శ్మశానంలోని సమాధులను ధ్వంసం చేసిన వారిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదంటూ స్థానిక ఎంపీడీవో కార్యలయం వద్ద, తహసీల్దార్ కార్యలయం వద్ద నాయుడుపల్లెలోని హిందువులు, దళితులు ధర్నా నిర్వహించారు.